Home » Sir Ganga Ram Hospital
Rare Transplant Surgery : ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన వ్యక్తికి తిరిగి చేతులను అమర్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో, సర్ గంగారామ్ హాస్పిటల్, చేతి మార్పిడికి అనుమతి పొందిన ఉత్తర భారతదేశంలో మొదటి ఆసుపత్రిగా అవతరించింది.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఇటీవలే కరోనా బారినపడ్డ సోనియా గాంధీ, ఈ నెల 12న గంగారాం ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు, శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాల కారణంగా సోనియా ఆసుపత్రిలో చేరారు.
డెల్టా వేరియంట్.. ఈ పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది. రోజురోజూకీ డెల్టా కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కొవిడ్ వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ కూడా డెల్టా వేరియంట్ మహమ్మారిగా విజృంభిస్తోంది.
ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరిలో 32 మందికి స్వల్ప లక్షణాలు ఉండగా, మరో ఐదుగురిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఐదుగురు ఆసుపత్రిలో చేరారు.
దేశ రాజధాని ఢిల్లీ ఆస్పత్రిలో మిరాకిల్ చోటుచేసుకుంది. సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ మహిళ 30ఏళ్ల తర్వాత నోరు తెరిచింది. పుట్టుకతోనే మహిళకు నోరు పూడుకుపోయింది.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(73) ఆస్పత్రిలో చేరారు. ఆదివారం, ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె జ్వరం, శ్వాససంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది,