Sonia Gandhi : సోనియా గాంధీకి అస్వస్థత.. సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలింపు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.

Sonia Gandhi
Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు.
YS Sharmila : అసలు సోనియా గాంధీ ప్లాన్ ఏంటి? షర్మిలతో జగన్‌ను దెబ్బకొట్టనుందా?
సోనియా జ్వరంతో పాటు ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో సోనియాకు చికిత్స అందిస్తున్నారు.
Chandrayaan 3 success : ఇస్రో చీఫ్‌కు సోనియాగాంధీ అభినందన లేఖ
సోనియా గాంధీ కాశ్మీర్‌లోని శ్రీనగర్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన కొద్దిరోజులకు అస్వస్థతకు గురయైనట్లు తెలుస్తోంది.