Chandrayaan 3 success : ఇస్రో చీఫ్‌కు సోనియాగాంధీ అభినందన లేఖ
చంద్రయాన్ 3 విజయవంతంగా మూన్ ల్యాండింగ్ అయినందుకు అభినందనలు తెలుపుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌కు కాంగ్రెస్ సీనియర్ సోనియా గాంధీ గురువారం లేఖ రాశారు. ఈ చారిత్రాత్మక ఫీట్ అద్భుతమైన విజయం అని ఆమె పేర్కొన్నారు....

Sonia Gandhi
Chandrayaan 3 success : చంద్రయాన్ 3 విజయవంతంగా మూన్ ల్యాండింగ్ అయినందుకు అభినందనలు తెలుపుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌కు కాంగ్రెస్ సీనియర్ సోనియా గాంధీ గురువారం లేఖ రాశారు. ఈ చారిత్రాత్మక ఫీట్ అద్భుతమైన విజయం అని ఆమె పేర్కొన్నారు. (Sonia Gandhi writes to ISRO chief )
Chandrayaan-3 Success : చంద్రయాన్-3 విజయంపై ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్‌ల ప్రశంసలు
‘‘నిన్న సాయంత్రం ఇస్రో సాధించిన అద్భుతమైన విజయాన్ని చూసి నేను ఎంత పులకించిపోయానో మీకు తెలియజేయడానికి ఈ లేఖ రాస్తున్నాను. (Chandrayaan 3 success) ఇది భారతీయులందరికీ, ప్రత్యేకించి యువ తరానికి ఎంతో గర్వంగా, ఉత్సాహంగా ఉంది’’ (Chandrayaan 3 success) అని సోనియా గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
Chandrayaan-3 : చంద్రుడిపై నడచిన భారత్… ఇస్రో కీలక ట్వీట్
ఇస్రో అత్యుత్తమ సామర్థ్యాలు దశాబ్దాలుగా ఏర్పడ్డాయని ఆమె చెప్పారు. ఇస్రోలో పనిచేస్తున్న ప్రతీ సభ్యుడికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సోనియా లేఖలో రాశారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా, చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది.
Congress Parliamentary Party Chairperson Sonia Gandhi writes to ISRO chief S Somanath on Chandrayaan-3 success pic.twitter.com/kwYyAD6ovW
— ANI (@ANI) August 24, 2023