బ్రేకింగ్ : ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

  • Published By: chvmurthy ,Published On : February 2, 2020 / 02:44 PM IST
బ్రేకింగ్ : ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

Updated On : February 2, 2020 / 2:44 PM IST

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(73) ఆస్పత్రిలో చేరారు. ఆదివారం, ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె జ్వరం, శ్వాససంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో  చేరినట్లు తెలుస్తోంది,