Home » Six Killed
ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో ఎనిమిది మంది ఉన్నారు. ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు.
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి క్వాలీస్ వాహనం ఢీకొట్టింది. దీంతో క్వాలీస్ వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
అనంతపురం జిల్లా కదిరిలో భవనాలు కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మొత్తం ఆరుగురు చనిపోయినట్లుగా గుర్తించారు. వారి మృతదేహాలను వెలికి తీశారు.
Shivamogga kills 10 : కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో భారీ పేలుడు కలకలం రేపింది. 2021, జనవరి 21వ తేదీ గురువారం రాత్రి అబ్బలగిరె గ్రామ సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్వారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలను �
ఒక వ్యక్తి కుటుంబ కలహాలు ఆ కలహాలకు ఎటువంటి సంబంధం లేని ఆరుగురు వ్యక్తుల ప్రాణాలు తీసుకుంది. చైనా రాజధాని బీజింగ్‌లో క్యు లీడాంగ్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన గొడవల కారణంగా బయటకు వచ్చి కారును వేగంగా నడిపి ఆరుగురిని చంపేశాడు. రద్ధీగా ఉన్న ప్రదే