-
Home » Skill Scam
Skill Scam
Chandrababu quash petition: సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
స్కిల్ కేసులో క్వాష్ పిటీషన్ పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటీషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు.
AAG Ponnavolu Sudhakar : స్కిల్ స్కామ్‌పై ఏపీ సీఐడి AAG పొన్నవోలు
స్కిల్ స్కామ్‌పై ఏపీ సీఐడి AAG పొన్నవోలు
Chandrababu : ఖైదీ నెంబర్ 7691.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు, స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గది సిద్ధం
జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. జైలు చుట్టూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. Chandrababu Shifted To Jail
Minister Roja : జగన్ చెప్పినట్టు దేవుడు ఉన్నాడు, విధిని ఎవరూ తప్పించుకోలేరు, ఏ తప్పు చేయని జగన్‌ని అరెస్ట్ చేయించారు- చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్
జగన్ చెప్పినట్లు తప్పు చేసిన వారు ఎవరూ భగవంతుడి నుంచి తప్పించుకోలేరు. దేవుడు ఉన్నాడు. Roja Selvamani
Chandrababu : రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక ఏర్పాట్లు.. కోర్టు కీలక ఆదేశాలు
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కావడంతో జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. Chandrababu Jail Arrangements
Chandrababu : భారీ బందోబస్తు నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకి చంద్రబాబు.. విక్టరీ సింబల్ చూపిస్తూ ముందుకు
టోల్ గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. జాతీయ రహదారిపై లైట్లను ఆర్పివేశారు అధికారులు. Chandrababu Jail
Roja Selvamani : చంద్రబాబు ఇక జీవితంలో బయటకు రారు- టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి రోజా సంబరాలు
అవినీతి అంతా బయటకు వస్తే చంద్రబాబు కచ్చితంగా బయటకి రాడు. ఈ విషయం నేను చాలా రోజుల నుంచి చెబుతున్నా. Roja Selvamani - Chandrababu Arrest
Gudivada Amarnath : చంద్రబాబు చేసిన అక్రమాలను ప్రజలకు చూపించాలన్నదే మా ప్రయత్నం, ఇందులో కక్ష లేదు- మంత్రి గుడివాడ అమర్నాథ్
పెద్దమనిషిగా చలామణి అవుతూ అనేక అక్రమాలు చేశారు. ఆయన చేసిన పాపాలు పండాయి. Gudivada Amarnath - Chandrababu Remand
Vijayasai Reddy : చంద్రబాబు ఇక జీవితాంతం జైల్లోనే- విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
చట్టాన్ని తన చేతుల్లో ఉన్న ఆయుధంగా మలుచుకుని స్వార్ధంతో తప్పించుకుంటూ వచ్చారు. Vijayasai Reddy - Chandrababu Remand
Chandrababu : చంద్రబాబుకి రిమాండ్.. వైసీపీ నేతల సంబరాలు.. స్వీట్లు తినిపించుకుని టపాసులు పేల్చి ఆనందోత్సాహాలు
చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. Chandrababu Remand