Home » SKIN BEAUTY
తగినన్ని నీళ్లు తాగితే చర్మ ఆరోగ్యం బాగుంటుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మం త్వరగా డల్‌గా మారిపోవటం, ముడతలు పడటాన్ని నివారించవచ్చు. తగినంత నిద్ర తప్పనిసరి. నిద్ర పోతున్న సమయంలోనే చర్మకణాలు తిరిగి పునరుత్తేజం అవుతాయి.
ఓట్స్ తో వేసవిలో చర్మానికి మంచి ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. పొడి చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ మంచిది. పెరుగుతో కొంచెం ఓట్స్ ను మిక్స్ చేసి వాటిని మెత్తగా తయారు చేసుకోవాలి.
ఒక టేబుల్ స్పూన్ వేప ఆకుల పొడి, ఒక స్సూన్ శనగపిండి, ఒక స్పూన్ పెరుగు తీసుకుని మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనిని ఫేస్ పై అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
జిడ్డు చర్మం వున్నవారు రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ముఖానికి రాసినట్లైతే చర్మం నిగ నిగలాడుతుంది. మచ్చలు, గాయాలు వంటి సమస్య ఉన్నవారు టమోటో గుజ్జుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్ని
చాలా మందిలో కళ్ళ క్రింద నల్లవలయాలు ఏర్పడతాయి. కాఫీలో ఉండే కెఫిన్ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.