Home » SLBC Tunnel Mishap
ఇందులో భాగంగా గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ పరికరంతో స్కానింగ్ చేస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోకుండా పదేళ్లు ఆగిన ప్రాజెక్ట్ ను ప్రారంభించారని మండిపడ్డారు కేటీఆర్.
టన్నెల్ లోపల 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయిందని, రెస్క్యూ ఆపరేషన్ కు బురదే ఆటంకంగా మారిందని ఆయన తెలిపారు.
NDRF బృందం ఇలాంటివి ఎన్నో చూసి ఉంటుంది. మొన్న ఒక కార్మికుడు ఫోన్ లో తన భార్యతో మాట్లాడారు.
సంఘటన జరిగి మూడు రోజులైనా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లలేదు. హెలికాప్టర్ వేసుకుని మూడు జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.
సొరంగంలో మట్టి నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
ఈ బురద, నీటి నుంచి బయటపడేందుకు రెస్క్యూ టీమ్ తెప్పలు, టైర్లు, థర్మకోల్ వినియోగిస్తున్నారు.