Home » sleep
పడుకోవడానికి కనీసం అరగంట ముందు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండటం మంచిది. సూర్యాస్తమయం అవ్వగానే శరీరంలో నిద్రకు సాయపడే మెలటోనిన్ హార్మోను విడుదలవుతుంది. టీవీ, మొబైళ్ల నుంచి వచ్చే కృత్రిమ కాంతి దీని విడుదలను అడ్డుకుని నిద్ర రాకుండా చేస్తుంది.
హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో విషాదం నెలకొంది. నిద్ర సరిగ్గా రావడం లేదని, పీడ కలలు వస్తున్నాయని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
ఈ పరిశోధనలో భాగంగా 1,229 మంది 10 నుంచి 19 ఏళ్ళ వయసు మధ్య ఉన్న వారు నిద్రపోతున్న సమయాన్ని, వారి ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేశారు. 12 ఏళ్ళ బయసు ఉన్న వారిలో 34 శాతం మంది మాత్రమే 8 గంటల పాటు నిద్రపోతున్నారని పరిశోధకులు చెప్పారు. 14 ఏళ్ళ వయసు ఉన్నవారిలో 23 శాత�
దక్షిణ, ఉత్తర దిశలోపడుకుంటే యమదూతలు ఉంటారని హిందువుల విశ్వాసం. అలాగే పడమర ,ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల మృత్యువు సంభవిస్తుందని నమ్ముతారు. పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల కాళ్లు తూర్పు వైపు ఉంటాయి. మన కాళ్లు సూర్యునికి చూపిస్తున్న దో�
శరీరానికి తగినంత విటమిన్ B6 అందనప్పుడు, శరీరం నిద్రను ప్రేరేపించే కణాలను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తుంది. తద్వారా నిద్రలేమికి దారితీస్తుంది.
నింద్రించే గది వాతావరణం ప్రశాతంగా ఉండేలా చూసుకోవాలి. నిద్రించే బెడ్ తోపాటు, ఫర్నిచర్ వంటివన్నీ నిద్రపై ప్రభావం చూపిస్తాయి. వీటిని నిద్రకు అనువైన విధంగా మార్చుకోవటం మంచిది.
పగటిపూట ఎంత ఊత్సాహంగా ఉన్నారో తెలియజేసేందుకు నిద్ర పరిమాణంలో విస్తృతమైన వైవిధ్యం ఉన్నప్పటికీ, ఎక్కువ మంది పెద్దలకు ఎనిమిది గంటల నిరంతరాయ రాత్రి నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
ఊబకాయం అనేది గురకకు అతిపెద్ద ప్రమాద కారకాల్లో ఒకటి. అధిక బరువు, ఊబకాయం ఉండటం వల్ల ఎగువ శ్వాసనాళంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది,
అధికసమయం నిద్రపోయేవారు ఊబకాయం, అధికబరువుతోపాటు అలసట వంటి సమస్యలకు లోనవుతారు. అలాంటి వారిలో గుండె సమస్యలు ఎదురవుతాయి.
గాఢంగా, చాలినంత సేపు నిద్రవల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు. మంచంపై ఎక్కువ సమయం