Home » Smart TV Offers
Flipkart Big Billion Days : ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో రూ. 10వేల లోపు ధరలో టాప్ 3 కొత్త స్మార్ట్ టీవీలు 65శాతం తగ్గింపుతో లభ్యమవుతున్నాయి.
స్మార్ట్‌టీవీల కొనుగోళ్లపై 65 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అదనంగా, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో వినియోగదారులు రూ. 5వేల ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.