Home » Snow
తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులూ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి తెలంగాణ వరకు…తమిళనాడు, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపారు. అయితే..దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై ఉండదన్నారు.
మంచుపై శిల్పాలు చెక్కినారు.. దేశానికే ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టారు మనోళ్లు. హిందువుల ఆరాథ్యదైవం మహా విష్ణువు శిల్పాన్ని మంచుతో చెక్కి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది. దక్షిణ కర్ణాటక మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఈ కారణంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగ�
హైదరాబాద్: రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు చెప్పారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్ధాయికి చేరుకున్నాయని, సోమవారం అత్యల్పంగా మెదక్ లో 12, ఆదిలాబాద్ , రామగుండంలో 14,హైదరాబాద్లో 16 డిగ్�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. చలి కూడా తక్కువగా ఉంటుడడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఏర్పడిన తుపాన్ వ్యతిరేక గాలులు ఉత్తరాది శీతలగాలులు అడ్డుకోవడం వల్ల పొడివాతావరణం ఏర్పడుతోందని వాతావ�