-
Home » social media friend
social media friend
Social Media : ఇన్స్టా ఫ్రెండ్ కోసం..! పేరెంట్స్కు చెప్పకుండా స్వీడన్ నుంచి ముంబైకి వచ్చిన 16ఏళ్ల బాలిక
December 12, 2021 / 07:06 AM ISTసోషల్ మీడియాలో పరిచయమైన స్నేహితుడిని కలిసేందుకు 16 ఏళ్ల బాలిక సాహసం చేసింది. తన స్నేహితుడి కోసం స్వీడన్ నుంచి ముంబైకి ఒంటరిగా వచ్చేసింది.
Social Media : ఆన్లైన్ ఫ్రెండ్ని నమ్మి వెళితే అఘాయిత్యం చేసి.. అశ్లీల వీడియోలు తీశాడు
September 11, 2021 / 06:47 PM ISTఓ యువతి ఆన్లైన్ ఫ్రెండ్ని నమ్మి 300 కిలోమీటర్లు వెళితే స్నేహితులతో కలిసి అత్యాచారం చేసి ఆ ఘోరాన్ని తమ ఫోన్లలో బంధించారు.
FaceBook Friend : సోషల్ మీడియాలో పరిచయం…పెళ్లి,ఉద్యోగం పేరుతో టోకరా..
July 9, 2021 / 11:59 AM ISTఫేసుబుక్ ద్వారా పెళ్లికాని యువకులనే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్న భార్యా భర్తలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Social Media Friend : కొత్త కాపురంలో చిచ్చు రేపిన సోషల్ మీడియా
May 4, 2021 / 05:53 PM ISTSocial Media Friend : ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసినా స్నార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. గతేడాది కరోనా లాక్ డౌన్ నుంచి వీటి వాడకం బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో…
సోషల్ మీడియాలో వ్యక్తి పరిచయం-భార్యను నడిరోడ్డుపై నరికేసిన భర్త
December 19, 2020 / 11:58 AM ISTHusband kills wife, due to illegal affair : సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తి కారణంగా కుటుంబంలో చిచ్చురేగింది. ఆరేళ్లుగా కాపురం చేస్తున్న భార్యా భర్తలు విడిపోయారు. పెద్దల సమక్షంలో విడిపోదామని…
ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఆంటీతో చాటింగ్
September 16, 2020 / 04:39 PM ISTపెళ్లైన మహిళతో సోషల్ మీడియాలో చాటింగ్…. ఒక వ్యక్తి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళతో చాటింగ్ చేసిన వ్యక్తిని, ఆ మహిళ భర్త దారుణంగా హత్య చేసిన ఘటన…