Home » social media
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. ఓ యువకుడు బకెట్ నీళ్లతో వచ్చి రోడ్డుపై కూర్చుని స్నానం చేయడం మొదలు పెట్టాడు. అతని చర్య చూసి జనం షాకయ్యారు. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న వీడియోపై జనం మండిపడుతున్నారు.
కొంతమంది సెల్ ఫోన్లో వాట్సాప్ చాట్, మెసేజ్‌లు డిలీట్ చేస్తుంటారు. తమ జీవిత భాగస్వామి చూడకూడదని అలర్ట్ అవుతారు. భార్యభర్తల మధ్య సీక్రెట్స్ ఉంటాయా? ఇలా చేయడం వల్ల బంధాలు నిలబడతాయా? చదవండి.
మద్యం తాగిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ తన బాస్‌కి మెసేజ్ పెట్టాడు. అది చూసిన బాస్ తిట్టలేదు సరికదా.. మెచ్చుకున్నాడు. అంతలా ఆ టెక్ట్స్‌లో ఏముంది?
మా తాతకు అక్కడ భూములు ఉన్నట్లు రాత్రి కల వచ్చిందంటూ మరికొందరు వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.
ఇండియాను విడిచిపెట్టి విదేశాల్లో స్థిరపడటం తన కల అంటూ మాట్లాడిన ఓ యువతి ఈ మధ్య దారుణంగా ట్రోల్‌కు గురైంది. ఈ నేపథ్యంలో ట్రూ కాలర్ సీఈవో ఆమెకు జాబ్ ఆపర్ ఇస్తూ ట్వీట్ చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్, కాలేజ్‌లో వదిలేసిన స్నేహాలు.. ఎక్కడెక్కడో స్థిరపడి వారు గుర్తొచ్చినప్పుడల్లా వారిని కలవాలనే దిగులు.. ఇప్పుడు అవేం లేవిక.. సోషల్ మీడియా పుణ్యమా అని పాత స్నేహాలు వెల్లివిరుస్తున్నాయి. కొత్త ఆనందాలు గుభాళిస్�
వాస్తవానికి ఎయిర్పోర్ట్ కు వచ్చీ రాగానే టికెట్ అడగ్గానే జోక్ చేస్తుందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుకున్నారట. అయితే కాసేపటికి అది నిజమేనని తెలుసుకున్నారు. దీనికి ముందు పాకిస్తాన్ ప్రేమికుడు ఆమెను గట్టిగానే బ్రెయిన్ వాష్ చేశాడు
డోనాల్డ్ వీడియోను చూసిన నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ నెటిజన్ .. మీ వద్ద అంత డబ్బుంటే మీరు విమానం కొనుగోలు చేయొచ్చు కదా అని ప్రశ్నించాడు.
బెంగళూరులోని ఓ ఐస్ క్రీం దుకాణం వారు ఐస్ క్రీం స్కూప్‌లు ఫ్రీగా పంచి పెట్టారు. ఫ్రీ అనగానే ఊరికే ఇచ్చేయరు. అందుకోసం ఓ షరతు పెట్టారు. అదేంటో చదవండి.
బ్రాడ్‌బ్యాండ్ మినహా ఇతర రకాల కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారని గుర్తిస్తే సర్వీస్ ప్రొవైడర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. యూజర్లు కచ్చితంగా విర్చువల్ ప్రైవేటు నెట్వర్క్ సాఫ్ట్వేర్�