Kokapet: కోకాపేట మీమ్స్.. అక్కడ ఒక్క అడుగు భూమున్నా చాలంటూ జోక్స్.. కడుపుబ్బా నవ్విస్తున్న మీమర్స్
మా తాతకు అక్కడ భూములు ఉన్నట్లు రాత్రి కల వచ్చిందంటూ మరికొందరు వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.

Kokapet – Lands Rates : హైదరాబాద్ (Hyderabad) శివారులోని కోకాపేట భూములు అంచనాలకు మించి ధర పలుకుతున్న వేళ సామాజిక మాధ్యమాల్లో దీనిపై మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, వేలంలో ఎకరానికి అత్యధికంగా రూ.100 కోట్ల రేటు పలికిన విషయం తెలిసిందే.
అలాగే, మరికొన్ని ప్లాట్లు కూడా అతి భారీ ధరకు అమ్ముడుపోయాయి. కోకాపేటలో ఒక్క అడుగు భూమున్నా చాలు అంటూ సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుతున్నాయి.
పెళ్లి చేసుకుంటే అక్కడ భూములు ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలని కొందరు మీమ్స్ సృష్టిస్తుంటే, మా తాతకు అక్కడ భూములు ఉన్నట్లు రాత్రి కల వచ్చిందంటూ మరికొందరు వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.
కోకాపేట భూములను, టమాటా ధరలను పోల్చుతూ కూడా మీమ్స్ కనపడుతున్నాయి. ట్రెండింగ్ లో ఉన్న అంశంపై మీమ్స్ సృష్టించడంలో మీమర్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కడుపుబ్బా నవ్విస్తోన్న మీమ్స్ చూడండి..
Kokapet lo ma taatha ki oka ekaram land unnattu kala ochindi pic.twitter.com/Ewosv6vOQt
— Doobu (@XDoobu) August 4, 2023
@KTRBRS
After todays @HMDA_Gov Kokapet auction@KChiruTweets garu and his family be like: pic.twitter.com/WKsBVABRUO— Mythreya Nannapaneni (@My3_Hyd) August 3, 2023
Kokapet Rallaguttalu ekaram 100 kotlu anta…govt land la auction eh ila unte akkada private vallaki bumper jackpot eh ga….Intha chesi avanni malli high rise le katti sastharu oka tower lo vacche daanitho BE project ipoddi pic.twitter.com/W8EV4Mxo43
— Day Dreamer!!! (@bunnywrites) August 3, 2023
ఎకరం 100 కోట్లు పలికిన కోకాపేట ల్యాండ్ |
One Acre Land Value 100 crores #kokapet #Hyderabad #hmda #Auction @HiHyderabad pic.twitter.com/NHk8JeIh6b— Aditya ✪ (@Glorious_Aditya) August 3, 2023
— Venkat Reddy Surusani (@SurusaniV) August 4, 2023
Kokapet Aunty : ఎకరం వందకోట్లు.. కోకాపేట ఆంటీ అప్పుడే చెప్పింది..