Home » kokapet
ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హైడ్రా.
మనుషులు సైకిల్ తొక్కుకోవడం కోసం వేసిన ట్రాక్ బర్రెలకు ఉపయోగపడుతుండడం ఏంటంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
మెట్రో విస్తరణతో మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
కోకాపేట్ భూముల వేలం తరువాత ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని 84 గ్రామాల ప్రజల్లో సైతం ఇప్పుడు నమ్మకం పెరిగింది.
రామ్ చరణ్ కూతురు క్లీంకార విషయంలో చిరు చెప్పిందే నిజమైంది. మెగా వారసురాలి రాకతో కోకాపేట భూముల ధర..
లేఅవుట్‌కు పెట్టిన పేరు నియోపోలిస్.. మరి దానికి అర్థం? ఈ విషయాన్ని తెలుసుకునేందుకే..
మా తాతకు అక్కడ భూములు ఉన్నట్లు రాత్రి కల వచ్చిందంటూ మరికొందరు వాట్సప్ స్టేటస్ లు పెట్టుకుంటున్నారు.
ఆల్‌టైం రికార్డు స్థాయిలో కోకాపేట భూముల వేలం
హైదరాబాద్ శివార్లలో ఉన్న కోకాపేట నియోపోలీస్ లే అవుట్ లో భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి. HMDA కోకాపేట వద్ద ఉన్న కొన్ని భూమలు అమ్మకానికి వేలం వేయగా ఎకరం కోట్లల్లో పలికాయి. అయితే ఓ ఫ్లాట్ మాత్రం ఎకరాకు ఏకంగా 100 కోట్లకు పైగా పలికింది.
కోకాపేట భూముల వేలంలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇంతకీ నియోపోలిస్ ప్లాట్లకు ఎందుకంత డిమాండ్? Kokapet Neopolis Layout