Home » Software
కొన్నేళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని చేశారు. అయితే పశువులపై ఉన్నమమకారంతో సొంత ఊరికి వచ్చి.. డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. మొదట 2 ఆవులతో ప్రారంభించిన డెయిరీ ప్రస్తుతం 40 ఆవులు , 12 దూడలు ఉన్నాయి.
పెరిగే వయసుని ఎలా ఆపడం.. డబ్బులుంటే ఎలాంటి అసాధ్యాలైనా సుసాధ్యాలవుతాయి. కోట్లకు పడగలెత్తిన ఓ వ్యక్తి 45 ఏళ్ల తన వయసును 18 లాగ కనిపించడానికి వైద్యులకు కోట్లు గుమ్మరిస్తున్నాడు.
టెక్ దిగ్గజ కంపెనీలు యూజర్ల డేటాకు భద్రతా కల్పించడం లేదని, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నాయని, నైతిక విలువలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాల్లో సమూల మార్పులు వస్తున్నాయి. రోజువారీ జీవన విధానంతో పాటు పని చేసే పద్ధతుల్లో మార్పు రాగా కొన్ని కంపెనీలు ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం కల్పించడానికి కూడా సిద్ధమయ్యాయి.
కెనడా, మెక్సికో, నైజీరియా, పనామాతో సహా 50 దేశాలు తమ టీకా డ్రైవ్‌ను అమలు చేయడానికి కో-విన్ లాంటి వ్యవస్థ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి.
అతను చదివింది మాస్టర్ అఫ్ కంప్యూటర్ సైన్స్. చదువుకు తగ్గట్టుగానే పెద్ద కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం. అయితే, తాను చేస్తున్న ఉద్యోగం తనకు సంతృప్తిని ఇవ్వలేక పోయింది. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆ రంగంపైనే ఎక్కువ మక్కువ ఉండేది. తనకెంతో �
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేసే సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు. దీంతో పనులన్నీ నిలిచిపోతున్నా�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ పై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంకా చేధించాల్సిన మిస్టరీ చాలానే ఉంది. కాగా కరోనా
వరంగల్ ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రంగా మారిపోనుంది. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో ఐటీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయ ఐటీ కంపెనీలైన టెక్ మహీంద్రా,
ఐటీ జాబ్ లకు అడ్డా ఏది అంటే.. అమెరికా అని చెబుతారు. ముఖ్యంగా ఇండియన్స్. అందులోనూ తెలుగువారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం తెలుగువాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్లేవారు. కానీ ఇది గతం. ఇప్పుడు అమెరికా వద్దు.. మెక్సికో ముద్దు అంటున్నారు తెలుగువాళ్లు. అవును