-
Home » Software Radha Death case
Software Radha Death case
Radha Death Case: సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాధ హత్య కేసును చేధించిన పోలీసులు.. కట్టుకున్న వాడే కడతేర్చినట్లు నిర్ధారణ
May 21, 2023 / 10:09 AM IST
సాప్ట్వేర్ ఇంజనీర్ రాధ హత్యకేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం అనుమానంతో కట్టుకున్నవాడే కడతేర్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.