Home » Son
వ్యసనాలకు బానిసైన కొడుకు తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో ఓ ప్రొఫెసర్ తన భార్య, పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు. భార్య గొంతుకోసి..పిల్లలను తలలు సుత్తితో పగుల గొట్టి చంపేశాడు.
దివంగత ఎమ్మెల్యే కుమారుడికి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది. ‘ఎమ్మెల్యే ప్రభుత్వ ఉద్యోగి కాదు’ అని వ్యాఖ్యానించింది.
హైదరాబాద్ పాతబస్తీ లో దారుణం జరిగింది. కన్నకొడుకుపై కసాయి తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నకొడుకుపై కసాయి తండ్రి కర్రతో పాశవికంగా దాడి చేశాడు.
పేట్ బషీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి సహా కుమారుడు, కుమార్తె మృతి చెందారు. బైక్పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
సిరియా పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఓ ఫోటో లక్షమాటలెందుకు ఈ ఒక్క పిక్ చాలు అనిపించేలా ఉంది. బాధల్ని, వేదనలు ఉన్నా చిరునవ్వు విలువను చాటి చెబుతోంది.
ఈ కలికాలంలో డబ్బులు, నగలు, ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు ప్రజలు. ఆఖరికి బంధాలు, బంధుత్వాలు అన్నీ మర్చిపోయి డబ్బే లోకంగా ప్రవర్తిస్తున్నారు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కొలపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కుమారుడు తండ్రిపై దాడి చేశాడు.
వృధ్దురాలినని కుడా చూడకుండా ప్రియురాలితో కలిసి తనను కన్నకొడుకు ఇంటినుంచి గెంటివేశాడనే ఆవేదనతో ఓ వృధ్ధ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన రెండేళ్ల కొడుకును గొంతుకోసి హతమార్చిన ఘటన వెలుగు చూసింది.