Home » Son
కొడుకు బిడ్డకు జన్మనిచ్చిందో ఓ తల్లి. కొడుకు బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా ఆమె ఓ గుర్తింపు పొందితే..నా బిడ్డకు నా తల్లే జన్మ ఇవ్వటం చాలా చాలా గొప్ప సందర్భం అని ఈ కొడుకు మురిసిపోతున్నాడు.
పాముపై అడుగు వేయబోయాడు ఓ బాలుడు. దీంతో ఆ పాము తప్పించుకుని బుస కొట్టింది. కాటు వేయడానికి పడగ విప్పింది. దీంతో మెరుపువేగంతో స్పందించిన ఆ బాలుడి తల్లి అతడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణా�
ఉత్తర ప్రదేశ్ లో గ్యాంగ్ రేప్ కు గురైన ఓ బాలిక గర్భం దాల్చింది. బాలిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. పదేళ్ల తర్వాత డీఎన్ ఏ టెస్టు ద్వారా బాలుడు తన తండ్రి ఎవరో కొనుగొన్నారు. ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె బాబుకు జన్మ
తండ్రి తనకు పెళ్లి చేయట్లేదని ఆగ్రహించిన కొడుకు ఆవేశంలో తండ్రి తల నరికి హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ పింజరిగుట్ట కాలనీకి చెందిన అప్పాల గణపతి... ప్రభుత్వ మార్కెట్ కమిటీ ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు.
కొడుకు తలపై తండ్రి రాడ్డుతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాల్మన్ రాజు(28) అక్కడికక్కడే మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువుకు చెందిన రాజేష్, రమణమ్మలకు సంతానం లేదు. 14 ఏళ్ల క్రితం 2 నెలల బాబును శారద అనే మహిళ దగ్గర నుండి రాజేష్ రమణమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు.
మద్యానికి బానిసైన మల్లికార్జున ఇంట్లో అందరినీ వేధించేవాడు. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తన తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేశాడు.
ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల వేధింపులు భరించలేక తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తనది ఆత్మహత్య కాదు, తల్లిదండ్రులు చేసిన హత్యగా భావించాలని తరుణ్ వాట్సప్ స్టేటస్ మెసేజ్‌లో ప్రస్తావించాడు.
తల్లి, కొడుకు ఆత్మహత్య.. ఏడుగురిపై కేసు నమోదు.!
కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. కొత్త బస్టాండ్ వద్దగల ఓ లాడ్జిలో తల్లీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డిలో కలకలం సృష్టించింది.