Home » Son
పలువురు మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచే తండ్రీ, ఒక్కగానొక్క కొడుకు మధ్య శత్రుత్వం మొదలైంది. కొడుకును దారిలో పెట్టేందుకు తండ్రి తన స్నేహితుడు అమిత్‌తో కలిసి కుట్ర పన్నాడు
పిల్లలు అనుకున్నది సాధిస్తే పేరెంట్స్ ఆనందం వర్ణించలేం. జర్నలిస్టుగా తన బిడ్డ టీవీ స్క్రీన్‌పై మొదటిసారి కనిపించడంతో ఓ తల్లి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఆమె ఎమోషనల్ అయిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
తండ్రికి కూతురంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అయితే ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఎక్కువ కాలం జీవిస్తారట. కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
మన కోసం నాన్న ఎన్నో త్యాగాలు చేసి ఉంటాడు. తన ఇష్టాల్ని మర్చిపోయి ఉంటాడు. నాన్నకి బాగా ఇష్టమైన వస్తువులు .. పనులు ఏంటో ఎప్పుడైనా అడిగారా? అసలు మీతో కూర్చుని కాసేపు మాట్లాడటం ఎంత ఇష్టమో గమనించారా? కనీసం ఈ ఫాదర్స్ డే రోజు అయినా నాన్న ఇష్టాన్ని తీర�
విశాఖలో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటి చైర్మన్ గోపాలపురం ఇన్చార్జ్ జీవీ కిడ్నాప్ కావటంతో పాటు..విశాఖ ఎంపి ఎవివి సత్యనారాయణ కుమారుడు,అతని భార్య కూడా కిడ్నాప్ అయినవారిలో ఉన్నట్లుగా సమాచారం.
కరోనా కారణంగా కొన్నేళ్లుగా తల్లిదండ్రుల్ని కలవలేక విదేశాల్లోనే ఉండిపోయిన బిడ్డలు చాలామంది ఉన్నారు. రీసెంట్గా స్విట్జర్లాండ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఈ తల్లీకొడుకుల వీడియో వైర�
కుటుంబం కోసం తల్లి పడ్డ కష్టాన్ని చూసాడు. ఆమ ఇష్టాన్ని నెరవేర్చాలనుకున్నాడు. అందుకోసం కొడుకుగా తన బాధ్యత నెరవేర్చాడు. అందరి మన్ననలు పొందాడు. ట్విట్టర్ యూజర్ ఆయుష్ గోయల్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు.
బైక్ మీద వెడుతున్న కొడుకు-కోడల్ని ఆపి మరీ కొట్టింది ఓ మహిళ. నడిరోడ్డుపై పోలీసులు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఆమె కొట్టిన కారణం తెలిస్తే మీరు కూడా ఆ మహిళను మెచ్చుకుంటారు.. ఇంతకీ ఏంటా కారణం?
ఓ ఒంటరి మహిళ చేసిన పోరాటాన్ని గెలిపించింది న్యాయస్థానం. ఓ కన్నతల్లి చేసిన పోరాటానికి అర్థం పరమార్థం ఉందని నిరూపించింది ఢిల్లీ హైకోర్టు. తన కొడుకు కడుపులో ఉండగానే వదిలేసి పోయిన భర్త పేరు తొలగించుకోవటానికి ఓ తల్లి చేసిన పోరాటానికి ఊరటనిచ్చ�
తల్లీకొడుకుల వాట్సాప్ చాట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఏముంది అనుకోవచ్చు. మనం ఎంత బిజీలో ఉన్న పేరెంట్స్ పిల్లల నుంచి ఎలాంటి అటెన్షన్ కోరుకుంటారో అర్ధం అవుతుంది. అనుక్షణం పిల్లల గురించి ఎంతగా ఆలోచిస్తారో కూడా అర్ధం అవుతుంది.