Home » Sonakshi Sinha
జటాధర సినిమా నేడు నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది.( Jatadhara Review)
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు. కృష్ణ, మహేష్ బాబు (Sudheer Babu)లాంటి స్టార్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఒక హీరోకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. అవకాశాలు కూడా ఉన్నాయి కానీ, ఆవగింజంత అదృష్టం కరువయ్యింది.
సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం ‘జటాధర’.
ప్రస్తుతం సోనాక్షి - జహీర్ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బల్ గత ఏడేళ్లుగా ప్రేమించుకొని నిన్న జూన్ 23న పెళ్లి చేసుకున్నారు.
సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బల్ పెళ్లి నిన్న జూన్ 23న జరిగింది.
గత కొన్ని రోజులుగా సోనాక్షి సిన్హా బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బల్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా న్యూ ఇయర్ వేడుకలకు ఈజిప్ట్ వెళ్లగా అక్కడ పిరమిడ్స్ వద్ద ఇలా స్టైలిష్ లుక్స్ లో ఫోజులిచ్చింది.
సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్ తో ప్రేమలో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. జహీర్, సోనాక్షి కలిసి డబల్ XL సినిమాలో నటించారు. అలాగే ఇద్దరూ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చేశారు.
బాలీవుడ్ భామ సోనాక్షి తాజాగా దహాడ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా హెలికాఫ్టర్ తో స్టైలిష్ గా ఫొటోలు దిగింది.