Home » Sonia Gandhi
ఈ కారణంగానే చాలా పార్టీలు కలవలేకపోతున్నాయి. ఇక దేశంలో పెద్ద సంఖ్యలో ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ పార్టీతో చాలా పార్టీలు దూరంగా ఉండడానికి కారణం కూడా ఇదే
2024-లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆ మహిళా రైతులను సోనియా గాంధీ తమ ఇంటికి లంచ్ కు ఆహ్వానించి, వారికి ప్రయాణ సౌకర్యాలు కూడా కల్పించారు.
US పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ ఆర్టిస్ట్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందుకున్నారు. బొగ్గు, వాటర్ కలర్స్‌తో వేసిన సోనియా గాంధీ చిత్రపటాన్ని సరిత పాండే అనే ఆర్టిస్ట్ ఆయనకు బహుమతిగా అందించారు.
ఎందుకు డీకే ముఖ్యమంత్రి అవ్వలేదనే చర్చ చాలా రోజుల నుంచే కొనసాగుతోంది. అయితే తాజాగా దీనిపై ఆయనే సమాధానం చెప్పారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల..
ఢిల్లీ నుంచి ఒక్కసారిగా నయా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్ రాజధాని)కి మారిపోయింది. నూతన అసెంబ్లీ భవనానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ భూమిపూజ చేశారు. అయితే ఏ హోదాలో వారిద్దరూ భూమి పూజ చేశారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రె
సోనియా, రాహుల్ ను సిద్ధరామయ్య ఇవాళ ఉదయం కలిస్తే, శివకుమార్ సాయంత్రం కలిశారు.
జూన్ 2న సోనియాకు పాలాభిషేకం
నాది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీది ఎక్కడ, ఇటలీ కదా? చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని సోనియా గాంధీకి చెప్పే దమ్ముందా..?