Home » Sonia Gandhi
సోనియా గాంధీ వీడియో రూపంలో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీ అభయంతో వెనక్కి తగ్గిన డీకే శివకుమార్
గత 45 ఏళ్లలో ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఒకే ఒక్కడు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసింది హస్తం పార్టీ అధిష్టానం. ఈ ఎంపికలో సోనియాగాంధీయే ప్రధాన పాత్ర వహించారు. సోనియా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయటంలో కీలక పాత్ర వహించారు.రంగంలోకి రాహుల్ దిగినా సోన�
ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.
భారతీయ జనతా పార్టీ కోస్తా కర్ణాటక, బెంగళూరు మినహా మరెక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకలో అయితే ఆ పార్టీ ఎక్కడో ఒక చోట కానీ కనిపించలేదు. బెంగళూరులో పట్టున్న బీజేపీ.. అక్కడి కొంత ప్రభావం చూపగలిగింది
Karnataka elections 2023: కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) నేతృత్వంలోని బీజేపీ బృందం ఈసీకి ఈ మేరకు విజ్ఞాపన పత్రం సమర్పించింది.
Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.
గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇక అప్పటి నుంచి ఇరు మళ్లీ ఇరుపార్టీల మధ్య ఎలాంటి పొత్తు పొడవలేదు. అయితే 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో బీఎస్పీ కూడా ఉంది
ఎంపీగా అనర్హత వేటు తరువాత రాహుల్ గాంధీ అధికారిక నివాసాన్ని నెల రోజుల్లో ఖాళీ చేయాలని మార్చి 27న రాహుల్ గాంధీకి హౌసింగ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ 2004 నుంచి 12 తుగ్లక్ లేన్ నివాసంలో ఉంటున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. కొందరు బీజేపీలో చేరుతుండగా, మరికొందరు సొంత కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఒకరు. ఈయన 2015 ఆగస్టులో పార్టీని వీడారు