Home » Sonia Gandhi
స్వాతంత్ర్యోద్యమ సమయంలో, 1938లో జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను స్థాపించారు. అప్పట్లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో 1942లో దీనిపై బ్రిటీష్ ప్రభుత్�
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ జరపడంపై కాంగ్రెస్ శ్రేణులు ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. ఢిల్లీతోపాటు దేశంలో ఉన్న 25 ఈడీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతాయి.
రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా ఉన్న 25 ఈడీ ఆఫీసుల ఎదుట నిరనసలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతిపక్షాలను అదుపులో ఉంచుకునే లక్ష్యంతో ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
సోనియా గాంధీకి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్
కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ వాద్రాకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు శుక్రవారం కన్ఫామ్ చేశారు వైద్యులు. పార్టీ ప్రెసిడెంట్‌తో పాటు సోనియా గాంధీకి కొవిడ్ పాజిటివ్ వచ్చిన మరుసటి రోజే ప్రియాంక గాంధీకి కూడా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు.
ఎనిమిదేళ్ల తెరాస పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని, దారుణమైన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగా
సోనియా రాహుల్‌కు ఈడీ నోటీసులు
రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మూడు కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ వ్యవహారాల కమిటీతోపాటు టాస్క్‌ఫోర్స్-2024ను ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్ ఫార్ములాను ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అయితే.. ఇందులో కొన్ని కండీషన్స్ పెట్టారు.. ఆ కండీషన్స్‌లో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయ్. ఇన్ని పెట్టినా.. తెలంగాణ కాంగ్రెస్‌లోని ఆ పెద్దాయనకు.. మళ్లీ పెద్ద కష�