Home » Sonu Sood
పలువురు సోనూసూద్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇటీవల బీహార్ కు చెందిన 27 ఏళ్ళ ఇంజనీర్ బీరేంద్రకుమార్ మహతో అనాథ పిల్లల కోసం సోనూసూద్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ స్కూల్ లో 100 మందిదాకా పిల్లలు ఉన్న�
సోనూ సూద్ (Sonu Sood) తన సేవలతో దేశమంతటా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. కాగా మధ్యప్రదేశ్ లోని కొందరు అభిమానులు సోనూ సూద్ పై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.
కరోనా సమయంలో ఎంతోమందిని అందుకొని రియల్ హీరో అనిపించుకున్న నటుడు 'సోనూసూద్'. ఆ తరువాత కూడా తన సేవ కార్యక్రమాలు ఆపకుండా, కష్టంలో ఉన్న చాలామందికి చెయ్యి అందిస్తూ వస్తున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా సోనూసూద్ ఫుల్ పాపులారిటీ వచ్చింది. ఈ పాపులారిటీన
కరోనా లాక్ డౌన్ తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలని ఆపకుండా పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి వివిధ రకాలుగా సహాయం చేయడం మొదలుపెట్టాడు. చదువు చెప్పించడం, ఉద్యోగాలు ఇప్పించడం, బ్రతుకు తెరువు చూపించడం.. లాంటి పనులు ఇంకా చేస్తూనే ఉన్నాడు. దీంతో చాలామంద�
కరొన మహమ్మారి వేళ సినీ నటుడు సోనూ సూద్ చేసిన సామాజిక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీల్ లైఫులో విలన్ పాత్రలు ఎక్కువగా చేసే సోనూ.. ఈ దెబ్బతో రియల్ హీరో అయ్యారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. దాదాపుగా అప్పటి నుంచి
బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఇటీవల మళ్ళీ కేసులు పెరుగుతున్న తరుణంలో.. 'తన పాత నెంబర్ ఇంకా వర్కింగ్ లోనే ఉంది. సహాయం కావాల్సి వస్తే చింతించకండి సంప్రదించండి' అంటూ తన ఉదారతను చాటుకున్నాడు. అయితే ఇంతటి మంచి మనిషిపై న�
దేశంలో మరోసారి విజృభిస్తున్న కోవిడ్ కేసెస్. మరో కొత్త వేరియంట్‌తో ప్రజలని భయపెడుతున్నాయి కరోనా. చైనాలో కరోనా కేసులు ఎక్కువ అవ్వడంతో, భారత్ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా కరోనా కష్ట సమయంలో అందరికి ఆపద్బాంధవుడైన సోనూ సూద్ కూడా రంగంలోక�
పిలిస్తే పలుకుతా అంటున్నాడు సినీ నటుడు సోనూసూద్. తాజాగా ఒక సారంగి విద్వాంసుడికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. హర్యానాకు చెందిన ఒక సారంగి వాయిద్యకారుడు...
రీల్ లైఫ్ లో విలన్ గా అందర్నీ భయపెట్టే సోనూసూద్.. రియల్ లైఫ్ లో మాత్రం అందరికి ఆపద్బాంధవుడు అవుతున్నాడు. సాయం అడగని వారి కష్టాన్ని కూడా తెలుసుకొని చెయ్యి అందిస్తూ ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచాడు. కాగా సొసైటీ అచీవర్స్ అవార్డ్స్ 2022 వేడుకలు, సోమవ
లౌడ్ స్పీకర్ వివాదంపై సోనూసూద్ రియాక్షన్