Home » Sophie Devine
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అరుదైన ఘనత సాధించింది
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
బెంగళూరు అమ్మాయిలు అదరగొట్టారు. గుజరాత్ పై విజయం సాధించారు. గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ అమ్మాయిలు 8 వికెట్ల తేడాతో భారీ గెలుపు అందుకున్నారు. 189 పరుగుల టార్గెట్ ను కేవలం 2 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఛేదించింది ఆర్సీబీ. తొలుత బ్యాట�