South Africa

    నో డౌట్.. సిరీస్ మనదే: వైట్ వాష్ దిశగా భారత్

    October 21, 2019 / 12:04 PM IST

    భారత పర్యటనలో భాగంగా మూడు టీ20లు మూడు టెస్టులు ఆడేందుకు వచ్చిన సఫారీలకు పరాభవం తప్పేట్లు లేదు. వర్షం కారణంగా ఒక టీ20 రద్దు కాగా 1-1సమంగా సిరీస్ ను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత టెస్టు ఫార్మాట్ లో భాగంగా ఆడిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ కు దాదాపు విజయం ఖాయ�

    తొలి ఇన్నింగ్స్ లో తలొంచిన సఫారీలు

    October 21, 2019 / 08:29 AM IST

    సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసింది టీమిండియా. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టుల ఆధిక్యంతో కొనసాగుతున్న భారత్ మూడో టెస్టులోనూ అదే దూకుడు కొనసాగించింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ను 497పరుగుల వద్ద డిక్లేర్ చేసి.. సఫారీలను ఘ

    డబుల్ సెంచరీతో సచిన్, సెహ్వాగ్‌ల సరసన రోహిత్ శర్మ

    October 20, 2019 / 07:37 AM IST

    టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ మరో రికార్డు కొట్టేశాడు. వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ డబుల్ సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. ఈ ఘనత  సాధించిన మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్‌గా గుర్తి�

    డబుల్ సెంచరీతో వెనుదిరిగిన రోహిత్

    October 20, 2019 / 07:05 AM IST

    రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా ఓవర్ నైట్ స్కోరు 224/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ దూకుడుగా ఆడింది. ఉదయం ఆటలో సెంచరీకి మించిన స్కోరుతో రహానె వెనుదిరిగితే లంచ్ బ్రేక్ తర్వాత రోహిత్ డబుల్ సెంచరీ దాటేసి పెవిలియన్ బాటపట్టాడు.

    రహానె సెంచరీ, డబుల్ సెంచరీ పరుగు దూరంలో రోహిత్

    October 20, 2019 / 05:30 AM IST

    రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా రెండో రోజు ఆటను కొనసాగిస్తున్నాయి. ఓవర్ నైట్ స్కోరు 224/3తో ఆరంభించిన భారత్ ఆచితూచి అడుగులేస్తుంది. తొలి రోజు ఆటను ఆదుకున్న రోహిత్ రెండో రోజు డబుల్ సెంచరీ చేసేందుకు పరుగు దూరం మాత్రమే ఉంది. లంచ్ వ�

    సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌పై ట్రోల్స్: భారత హోటళ్లు మోసం చేస్తున్నాయ్

    October 20, 2019 / 01:52 AM IST

    భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడేసింది. తొలి రెండింటిలోనూ పరాజయం పొంది దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకుంది. తమ చేతకానితనాన్ని చెప్పుకోకుండా భారత హోటళ్లు ప్రొటీన్ ఫుడ్ అందించలేకపోతున్నాయి. అంటూ దక్షిణాఫ్రిక�

    తొలి రోజు ఆట ముగించిన టీమిండియా

    October 19, 2019 / 12:23 PM IST

    రాంచీ వేదికగా సఫారీలపై సవారీ చేస్తున్న భారత జట్టు తొలి రోజు ఆటముగించింది. మూడో టెస్టులోని తొలి రోజును ఆచితూచి ఆడుతూ నడిపించింది రోహిత్-రహానె జోడి. తొలి సెషన్ లోనే 3వికెట్లు కోల్పోయినా రోహిత్ సెంచరీకి మించిన స్కోరుతో అలరించాడు. 4సిక్సులు బాద�

    టెస్టు సిక్సుల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

    October 19, 2019 / 10:21 AM IST

    రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు. గతంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రోన్ హెట్‌మేయర్ బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్�

    సెంచరీ కొట్టిన రోహిత్‌.. డీఆర్ఎస్ కాపాడిందిలా

    October 19, 2019 / 08:13 AM IST

    దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడుతోన్న మూడో టెస్టులో రోహిత్ మరోసారి  చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమవుతోన్న వేళ.. రహానెతో కలిసి పరుగుల వరద పారించాడు. 130 బంతుల్లో సెంచరీ కొట్టేసి అరుదైన సెంచరీని నమోదు చేశాడు. ఆరంభంలోనే రోహిత్ అవు�

    ధోనీ వచ్చాడు: స్టేడియంలో ఫుల్ జోష్‌తో అభిమానులు

    October 19, 2019 / 07:38 AM IST

    కొద్ది నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మహీని మైదానంలో చూసేసరికి అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపించింది. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికా, టీమిండియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ధోని అతిథిగా విచ్చేశాడు. తన పేరిట ఉన్న పెవిలియన్ లో కూర్చు

10TV Telugu News