Home » South Wales couple
ఓ వ్యక్తి తన భార్య ముఖంలో సంతోషం కోసం కొన్న లాటరీ టికెట్లకు భారీ ప్రైజ్ గెలుచుకున్నాడు. తన పేరున లాటరీ టికెట్ కొనలేదని అలిగిన భార్యను సంతోష పెట్టటం కోసం భర్త ఒకటి కాదు రెండు లాటరీ టికెట్లు కొన్నాడు. అంతే భార్య అదృష్టమో ఏమో..దాంట్లో రెండు టికె�