Home » Soyam Bapu Rao
హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. ఇందులో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Rathod Ramesh : సోయం బాపురావ్ చాలా మంచి వ్యక్తి. అమాయకుడు, వివాదాల్లో తలదూర్చడు. పేదలకు చాలా చేస్తున్నారు.
"పాస్టర్లపై నేను చేసిన వ్యాఖ్యలను రాద్ధాంతం చేయొద్దు. బలవంతపు మతమార్పిడులు, లవ్ జిహాద్ లకు నేను వ్యతిరేకం" అని అన్నారు.
"ఇప్పటికే మతం మారిన ఆదివాసీలు తిరిగి వస్తే డప్పులతో స్వాగతం పలుకుతాం.. లేదంటే మంచిగుండదు" అని సోయం బాపూరావు అన్నారు.
ఎంపీ సోయం బాపూరావు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది.
బోథ్ అసెంబ్లీ నియోజవర్గంలో రాథోడ్ బాపూ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపూరావుపై ఆయన విజయం సాధించారు. ఐతే ఆ తర్వాత బీజేపీలో చేరిన సోయం.. ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిచార�
తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే విశ్వవిద్యాలయంలో సమస్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణమని బాపూరావు ఆరోపించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి నేటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ నియామకం జరగలేదు.
Bandi Sanjay-SS Rajamouli: దర్శకధీరుడు రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చిన సంఘటన మర్చిపోక ముందే మరో ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 22న కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్ లో భీం
RRR – Bheem Intro Teaser : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపు రావు వార్నింగ్ ఇచ్చారు. వివరాళ్లోకి వెళ్తే.. ఈ నెల 22న కొమురం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్ లో భీం క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. టీజర్ చివర్లో భీమ్ టకియాను ధర�