Home » Soybean Cultivation :
Soybean Cultivation : ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా పత్తి , సోయా పంటలను సాగుచేస్తుంటారు రైతులు. ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది.
Soybean Cultivation : తక్కువ సమయం.. తక్కువ శ్రమతో రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయాచిక్కుడు ఒకటి. ఇది లెగ్యూమ్ జాతికి చెందిన పప్పుజాతి పంట. అయితే నూనెగింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత వుంది.
ప్రస్తుతం సోయా పంట గింజ పెరిగే దశలో ఉంది. మరో 30 రోజుల్లో పంట చేతికి రానుంది. అయితే అడపాదడప కురుస్తున్న వర్షాలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఇలా వాతావరణ పరిస్థితులు మారుతుండటంతో సోయా పంటకు చీడపీడల ఉధృతి పెరిగింది.
ఈ పురుగులు ఆకులోని పచ్చని పదార్దాన్ని గీకి తినడం వలన ఆకులు జల్లెడగా మారతాయి. ఆకులకు రంధ్రాలు చేసి, ఆకులను పూర్తిగాను, పువ్వులను , కాయలను కూడా తింటుంది.