Home » special buses
అయ్యప్ప స్వామి భక్తులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమలకు రాయితీపై ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. డిసెంబర్, జనవరి నెలలో అయ్యప్ప స్వామి భక్తులు పవిత్ర మాల ధారణతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్లి రావడం ఆనవాయ
ఆర్టీసీ బస్సులు ఎక్కితే నేరుగా సమ్మక్క-సారలమ్మ గద్దెల దగ్గరే దించుతామని చెప్పారు. అమ్మవార్ల దర్శనం తొందరగా అయ్యేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊళ్లకు వెళ్లిన వారి కోసం 3,500 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
అయితే ఈసారి చార్జీల విషయంలో ప్రయాణికులకు ఆర్టీసీ కాస్త ఊరట నిచ్చింది. పండుగకు తిప్పే స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది.
ప్రత్యేక బస్సుల్లో పండుగ ముందు 4 వేల 145 స్పెషల్ సర్వీసులు...ఫెస్టివల్ తర్వాత 2వేల 825 బస్సులు నడపనుంది. గత ఏడాది కంటే ఈసారి 35 శాతం అధికంగా బస్సులు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.
న్యూ ఇయర్ కోసం ప్రత్యేక బస్సులు _
సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏపీఎస్ఆర్టీసీ 1266 ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించింది. బస్సు బుక్ చేసుకుంటే ప్రతీ బస్సుకు ఐదుగురికి ఉచిత ప్రయాణం అని ప్రకటించింది.
దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది.
దసరా కోసం 4035 స్పెషల్ బస్సులు