Special Buses : సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

ప్రత్యేక బస్సుల్లో పండుగ ముందు 4 వేల 145 స్పెషల్ సర్వీసులు...ఫెస్టివల్ తర్వాత 2వేల 825 బస్సులు నడపనుంది. గత ఏడాది కంటే ఈసారి 35 శాతం అధికంగా బస్సులు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.

Special Buses : సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Bus

Updated On : January 5, 2022 / 7:01 AM IST

APSRTC special buses : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారీ సంఖ్యలో బస్సు సర్వీసులను పెంచింది. ఈ సీజన్‌లో 6 వేల 970 ప్రత్యేక సర్వీసులను నడపనుంది.

వాటిలో పండుగ ముందు 4 వేల 145 స్పెషల్ సర్వీసులు…ఫెస్టివల్ తర్వాత 2వేల 825 బస్సులు నడపనుంది. గత ఏడాది కంటే ఈసారి 35 శాతం అధికంగా బస్సులు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.