Home » special focus
ఘాట్స్ ఓన్ స్టేట్‌గా పేరున్న కేరళలో ప్రకృతి ప్రళయాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. అపార సహజ వనరులున్న కేరళ ప్రకృతి విపత్తులతో ఆగమాగం అవుతోంది.
కశ్మీర్లో వరుస టెర్రర్ యాక్టివిటీస్ చేస్తూ.. మనకు కంటిమీద కనుకు లేకుండా చేసే ఎత్తులు వేస్తోంది. ఈ ప్రాసెస్‌లోనే మరోసారి భారత నిఘా వ్యవస్థకు పాక్ దిగజారుడు చర్యలు తెలిశాయి.
మేము ఎవరితో కావాలని గొడవ పెట్టుకోం.. అలా అని మమ్మల్ని గెలికితే ఊరుకోబోమని.. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా పాకిస్థాన్, చైనాకు కలిపి వార్నింగ్ ఇచ్చేస్తోంది ఇండియన్ ఆర్మీ.
రక్షణరంగాన్ని పటిష్టం చేస్తూ చైనా ఆక్రమణలను, పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అమ్ములపొదిలోకి దివ్యాస్త్రాలను దించేస్తోంది.
రాకేశ్‌శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించే అవకాశం మీకే దక్కొచ్చు. భారతీయుల కోసం అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది సెరా.
మరోసారి దేశాన్ని కుదిపేస్తున్న NEET UG 2024 ఇష్యూ
Rebirth Possible : పుట్టినవానికి మరణం తప్పదు.. మరణించినవానికి పుట్టుక తప్పదు. అందుకే, తప్పించుకోవడానికి వీలులేని దాని విషయంలో నీవు దుఃఖించడం తగదు అని భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు.
Neuralink Bionic Eyes : బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ న్యూరాలింక్ మరో అద్భుత ఆవిష్కరణపై దృష్టి పెట్టింది. అనుకోని ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వారు, పుట్టుకతో చూపు లేనివారు పూర్తిగా చూడగలిగే పరికరం తయారీపై దృష్టి పెట్టింది.
Pakistani Economic Crisis : పాకిస్థాన్ ఇక ఎప్పటికీ మారదని, ఆ దేశం పరిస్థితి మెరుగుపడే అవకాశాలే లేవని ఈ కేటాయింపులు రుజువు చేస్తున్నాయి.
టెక్నాలజీతో స్మార్ట్ యుద్ధం