Home » Special Intensive Revision
రాహుల్ గాంధీ ఓట్ చోరీ ప్రస్తావించినప్పుడు కూడా జగన్ ఎన్డీయేకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఈవీఎంల పనితీరుపై పలువురు వైసీపీ నేతలే గోల్మాల్ అంటూ చెప్పుకొచ్చారు తప్ప..జగన్ ఎప్పుడూ కేంద్రాన్ని ఒక్కమాట అనలేదు.
ఎస్ఐఆర్ ద్వారా నకిలీ ఓట్లను తొలగిస్తారు. రెండో దశలో తెలుగు రాష్ట్రాలు లేవు.