Home » special status
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా గురించి నన్ను కాదు.. చంద్రబాబు, జగన్ ని అడగండి అని అన్నారు. వైసీపీకి చెందిన 22మంది ఎంపీలను నిలదీయండి అని అన్నారు. ఎంపీలను ఇస్తే హోదా తెస్తా అన్న జగన్.. ఇప్పుడు �
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ని సీఎం జగన్ మరోసారి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన వల్ల పరిశ్రమలు, సేవారంగంపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న వైసీపీ ప్రభుత్వం.. ఏపీకి ప్రత్యేకహెదా అవసరం అనే ఉద్ధేశ్యంతో పోరాటం చేసిన యువకులపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేసులు పెట్టిందని, అలా యువతీ యువ�
గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కేసుల భయంతో ప్రత్యేక హోదా రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు భయం
మరి కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తుంటే...
విశాఖ : ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అని జగన్ ఆరోపించారు.
విజయవాడ: ప్రత్యేక హోదాపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని వైసీపీ నేత, విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ అన్నారు. ఎన్నికల తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలను
ప్రత్యేకహోదా బోరింగ్ సబ్జెక్టు అంటూ పొట్లూరి వర ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి.
ప్రధాని మోడీ హృదయంలో ద్వేషం ఉందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. 2014లో తాను ఒక్కడినే చౌకీదార్ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవా
ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తిరుపతి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం..తిరుపతిలోని తారకరామా స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడా