Home » Spice Crops
విత్తిన దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. మొలకెత్తిన మొలకలు విరిగి పోకుండా విత్తన కొమ్ములను విత్తడానికి 10 రోజుల ముందు మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం వస్తుంది.
పసుపులో మొక్కజొన్న అంతరపంటగా. వేస్తారు. రెండు సాళ్ళ వసుపుకి ఒక సాలు మొక్కజొన్న వేయాలి. అదే విధంగా 10-12 పనువు సాళ్ళకు 1 వరున ఆముదమును కూడ వేసుకోవచ్చును. మామిడి తోటలు చిన్నగా ఉన్నప్పుడు అంతర పంటగా పసుపు వేసుకోవచ్చును.
రెండు వరుసల వసువు, ఒక వరుస మొక్కజొన్న వేయడం వలన పసుపు దిగుబడులను గణనీయంగా పెంచవచ్చు. అదే విధంగా మొక్కజొన్న వలన అదనపు లాభాన్ని అర్జించవచ్చు. ఒక్కసారి పసుపు వేసిన వంట చుట్టూ రక్షక పంటగా 2 వరుసల కంది పంట వేసుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు వుంది. సాధారణంగా మే చివరి వారం నుండి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ వున్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.
అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ వున్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా వుంటు�
తెలుగు రాష్ట్రాల్లో దీర్ఘాకాలిక పసుపు రకాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. వీటి పంటకాలం 9 నెలలు. ప్రస్థుతం 210 రోజుల్లో పంటచేతికొచ్చే స్వల్పకాలిక రకాల సాగు విస్తరిస్తున్నప్పటికీ అధికశాతం మంది రైతులు దీర్ఘకాలిక రకాలను ఎక్కువ సాగుచేస్తున్నార�