spitting on rotis

    ఉమ్మి ఊసి చపాతీలు చేస్తున్న వైనం..పెళ్లి విందులో గలీజు పని

    February 21, 2021 / 10:59 AM IST

    spitting on rotis at a wedding function : మెత్తగా..వేడి వేడిగా ఉండే చపాతీలు ఒక్కో ముక్కా తెంచుకుని నోట్లో పెట్టుకుని తింటే భలేగుంటుంది. చపాతీలు తింటే మంచి ఆరోగ్యం కూడాను..అదే ఓ పెళ్లి విందుకు వెళ్లి చపాతీలు తింటే అదీ కూడా రెండు మూడు రకాల కూరలు వేసుకుని తింటే నాలుగైదు �

10TV Telugu News