Home » Sports Ministry
రెజ్లర్లు పంతం నెగ్గించుకున్నారు.. ఆటలో ఉడుంపట్టు పట్టి పతకం సాధించినట్లు.. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)పై సాగిస్తున్న పోరాటంలోనూ తమ మాటే నెగ్గించుకున్నారు.
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో గెలిచిన నూతన ప్యానెల్ ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. భారతీయ రెజ్లింగ్ పోటీల నిర్వహణలో విధివిధానాలను అతిక్రమించిన కారణంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది.
అర్జున అవార్డు లిస్ట్‌లో నుంచి కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ రెజ్లర్ సాక్షి మాలిక్‌ను తొలగించడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దేశం తరపున ఇంకేమి సాధిస్తే అర్జున ఇస్తారో చెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, క్రీడా మంత్రి కిరణ్ బిజూజుకు లేఖ రా