Home » Sreeleela Birthday
దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ తేజ్ నాల్గవ సినిమాగా ఆదికేశవ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తుంది.
యువ హీరోల నుండి స్టార్ హీరోలవరకు అందరి సరసన శ్రీలీల అవకాశాలు సంపాదిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.
తాజాగా నేడు శ్రీలీల పుట్టిన రోజు కావడంతో ఈ ప్రాజెక్టు నుంచి సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు ఆహా టీం. ఈ ఫొటోలో అల్లు అర్జున్ శ్రీలీలను ఎత్తుకొని స్టైల్ గా పోజు ఇచ్చాడు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.