Home » Sreeleela movies
బ్యూటీ క్వీన్ శ్రీలీలకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉంది. ఆమె కాల్షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. యంగ్ హీరోలు తమ సినిమాకు మొదటి ఆప్షన్‌గా శ్రీలీలనే ఎంచుకుంటున్నారు.
శ్రీలీల నిజానికి యంగ్ హీరోయిన్ అయినా అనుకున్న దానికన్నా వచ్చిన స్టార్ డమ్ ని బాగా హ్యాండిల్ చేస్తోంది. అప్పుడే చిన్న సినిమాలకు చీఫ్ గెస్ట్ గా వెళ్లి వాళ్లని కూడా ఎంకరేజ్ చేస్తోంది. రాబోయే హీరోయిన్స్ కి సలహాలిస్తుంది.
టాలీవుడ్(Tollywood) హీరోల్ని తన వైపుకు తిప్పేసుకుని వరసగా సినిమా చాన్సులు కొట్టేస్తోంది శ్రీలీల. అండర్ రేటెడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అసలు ఇండియాలోనే ఏ హీరోయిన్ కి లేనన్ని ఆఫర్లతో రికార్డ్ సెట్ చేస్తోంది శ్రీలీల.
యువ హీరోల నుండి స్టార్ హీరోలవరకు అందరి సరసన శ్రీలీల అవకాశాలు సంపాదిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏకంగా 10 సినిమాలు ఉన్నాయి. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు.
తాజాగా జరిగిన ఇన్సిడెంట్ తో లక్కంటే శ్రీలీలదే అని అంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చంద్రబాబు, బాలకృష్ణతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ హీరో, హీరోయిన్స్, టాలీవుడ్ ప్రముఖులు.. ఎంతో మం�
సీనియర్, జూనియర్ హీరోలు ఎవర్నీ వదలట్లేదుగా
ప్రస్తుతం భారీ సినిమాలన్నిటికీ హీరోయిన్ గా బెటర్ ఆప్షన్ శ్రీలీలే కనిపిస్తోంది. వరుస అవకాశాలతో సైలెంట్ గా టాలీవుడ్ ను ఆక్రమించుకుంటోంది. ప్రజెంట్ శ్రీలీల సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే.
తాజాగా శ్రీలీల చీర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అనాథాశ్రమానికి వెళ్ళింది. అక్కడి పిల్లలతో రోజంతా సరదాగా గడిపింది. అక్కడి పిల్లలతో ఆనందంగా గడిపిన కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ గా పోస్ట్ చేసింది.................
అందం, అభినయం కలగలిసిన తెలుగమ్మాయి శ్రీలీల. ఆమె హీరోయిన్ గా తెలుగులో రిలీజ్ అయింది ఒకే ఒక్క సినిమా పెళ్లి సందడి. అదీ యావరేజ్ సినిమానే. అయినా ఆ తర్వాత వరసగా ఆఫర్లు...............
ర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్-ఊహల కుమారుడు రోషన్ కుమార్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా వచ్చిన సినిమా ‘పెళ్లి సందD’. గత ఏడాది దసరా కానుకగా విడుదలైన ఈ..