Home » SreeLeela
టాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ శ్రీలీల రీసెంట్ గా రవితేజ ధమాకా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో శ్రీలీల పచ్చ చీరలో రామచిలుకలా మెస్మరైజ్ చేస్తున్నారు.
'గుంటూరు కారం'లో ఈ మాస్ సాంగ్ ఓ రేంజ్ ఉంటదంట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో బాబు ఫ్యాన్స్‌కి ఊపే.
మహేష్ అండ్ శ్రీలీల పై మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో సెట్స్ నుంచి లీక్ అయ్యింది.
శ్రీలీల బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్ చేస్తోంది. అయితే ఒకవైపు షూటింగ్స్ చేస్తూనే మరో వైపు ఎంబీబీఎస్(MBBS) చదువుతోంది.
గుంటూరు కారం మూవీ సెకండ్ సాంగ్ వచ్చేసింది. ఓ మై బేబీ..
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాటలకి మాస్ స్టెప్లు వేసి శ్రీలీల అదరహో అనిపించారు. ఆ వీడియో మీరు చూశారా..?
గుంటూరు కారం మూవీ ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. ఒక్కో సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మహేష్, శ్రీలీల పై వచ్చే 'ఓ మై బేబీ' అనే సాగే పాట ప్రోమోని నేడు రిలీజ్ చేశారు.
తాజాగా గుంటూరు కారం సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్.
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ థియేటర్ లో ఆడియన్స్ ని ఎక్స్ట్రా ఆర్డినరీగా అలరించిందా..? లేదా..?
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ థియేటర్ లో ఆడియన్స్ ని ఎక్స్ట్రా ఆర్డినరీగా ఎంటర్టైన్ చేశాడా..? లేదా..?