Home » SreeLeela
శ్రీలీల తల్లి తండ్రులు ఆమె చిన్నప్పుడే విడిపోవడంతో ఆమె తల్లి సింగిల్ మదర్ గా డాక్టర్ గా కష్టపడుతూ శ్రీలీలను పెంచిన సంగతి తెలిసిందే.
హీరోయిన్ శ్రీలీల తాజాగా ఇలా మోడ్రన్ బ్లాక్ డ్రెస్ లో స్టైలిష్ ఫోజులతో కేక పుట్టిస్తూ కిసిక్ అనిపిస్తుంది.
హీరోయిన్ శ్రీలీల తాజాగా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా చీరలో అందాలతో అలరించింది.
తాజాగా హైదరాబాద్ లో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల పుష్పలో తను చేసిన సాంగ్ గురించి, బన్నీ గురించి మాట్లాడింది.
శ్రీలీల, నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ కి ఒక డాక్టర్ ని గెస్ట్ గా తీసుకొచ్చారు.
రోజు టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల, నటుడు నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు.
తాజాగా శ్రీలీల, హీరో నవీన్ పొలిశెట్టి ఎపిసోడ్ కి సంబందించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా ఆహా టీమ్ షో నుంచి శ్రీలీల ఫోటోలు కొన్ని షేర్ చేసింది.
బాలయ్య - శ్రీలీల - నవీన్ పోలిశెట్టి ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని ఇప్పట్నుంచే ఎదురుచూస్తున్నారు ఈ ఎపిసోడ్ కోసం.
శ్రీలీలకు పుష్ప 2 స్పెషల్ సాంగ్ రెమ్యునరేషన్ పై ప్రశ్న ఎదురైంది.