-
Home » Sreemukhi In Black Dress
Sreemukhi In Black Dress
Anchor Sreemukhi: బ్లాక్ డ్రెస్లో అందాల విందు చేస్తున్న శ్రీముఖి.. అదిరిపోయిందంటూ పండగ చేసుకుంటున్న అభిమానులు.. నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్
March 10, 2023 / 08:34 PM IST
యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చేసే సందడి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అమ్మడు చేసే అల్లరికి అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక కొన్ని సినిమాల్లోనూ శ్రీముఖి తనదైన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే అందాల