Anchor Sreemukhi: బ్లాక్ డ్రెస్‌లో అందాల విందు చేస్తున్న శ్రీముఖి.. అదిరిపోయిందంటూ పండగ చేసుకుంటున్న అభిమానులు.. నెట్టింట వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చేసే సందడి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. అమ్మడు చేసే అల్లరికి అభిమానులు ఫిదా అవుతుంటారు. ఇక కొన్ని సినిమాల్లోనూ శ్రీముఖి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు సోషల్ మీడియాలో శ్రీముఖి చేసే అందాల ప్రదర్శను ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. తాజాగా అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో చేసిన అందాల విందును అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

1/9
Sreemukhi Stunning Looks In Black Dress001
2/9
Sreemukhi Stunning Looks In Black Dress002
3/9
Sreemukhi Stunning Looks In Black Dress003
4/9
Sreemukhi Stunning Looks In Black Dress004
5/9
Sreemukhi Stunning Looks In Black Dress005
6/9
Sreemukhi Stunning Looks In Black Dress006
7/9
Sreemukhi Stunning Looks In Black Dress007
8/9
Sreemukhi Stunning Looks In Black Dress008
9/9
Sreemukhi Stunning Looks In Black Dress009