Home » Sreemukhi Photoshoot
టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం హాలిడే వెకేషన్ ని ఎంజాయ్ చేస్తుంది. అక్కడి ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తుంది.
యాంకర్ శ్రీముఖి ఓ పక్క టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫొటోస్ పోస్ట్ చేస్తుంది. తాజాగా ఇలా ఓ గ్రీన్ కలర్ షార్ట్ డ్రెస్ లో అలరిస్తూ ఫొటోస్ పోస్ట్ చేసింది.
బుల్లితెర యాంకర్ శ్రీముఖి టీవీ షోల్లో చేసే సందడి ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ రోజుకో ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలోనూ తనదైన మార్క్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. తాజాగా బాలీవుడ్ సినిమా ‘గంగూబాయి కతియావాడి’లో ఆలియా వేసిన గంగూబా
యాంకర్ శ్రీముఖి మరోసారి సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా స్టైలిష్ మోడ్‌లోకి మారిన శ్రీముఖి, గ్రీన్ కలర్ డ్రెస్‌లో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.