Sreemukhi: గంగూబాయి గెటప్‌లో ఆలియాను మరిపిస్తున్న శ్రీముఖి!
బుల్లితెర యాంకర్ శ్రీముఖి టీవీ షోల్లో చేసే సందడి ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ రోజుకో ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలోనూ తనదైన మార్క్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తాజాగా బాలీవుడ్ సినిమా ‘గంగూబాయి కతియావాడి’లో ఆలియా వేసిన గంగూబాయి గెటప్‌లో శ్రీముఖి కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sreemukhi Will Leave You Speechless In Alia Bhatt Gangubhai Getup