Sreemukhi: కలువ కళ్ళతో శ్రీముఖి.. నిద్రలేకుండా చేస్తోంది కుర్రోళ్ళకి.. ఫోటోలు
టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి తన అందంతో కుర్రోళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల ఆమె చేసిన (Sreemukhi)ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లూ కలర్ చుడిదార్ లో ఆమె అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఒక లుక్కేయండి.

















