Sreemukhi: బ్లూ కలర్ డ్రెస్ లో శ్రీముఖి అందాలు.. క్యూట్ ఫోటోలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన టాలెంట్ తో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది స్టార్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi). తన అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. ఓపక్క టీవీ షోలతో బిజీగా ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గానే ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూడండి.



















