Home » SRH Beat KKR
IPL 2022 : ఐపీఎల్ 2022 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గత సీజన్లో ఓటములతో నిరాశపరిచిన SRH జట్టు.. ఈ సీజన్లో పుంజుకుంది.