Home » SRH vs CSK
ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన హైదరాబాద్, చెన్నై ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని టెన్షన్ పడ్డారు.
ఐపీఎల్ ట్రోఫీని ఐదు సార్లు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టు హైదరాబాద్కు చేరుకుంది.
IPL 2024 : వాస్తవానికి, ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు అన్ని క్లోజ్ అవ్వడంతో విక్రయాలు మొత్తాన్ని పేటీఎం నిలిపివేసింది.